ఏటేటా ఎందుకు నీ పాట -కాళోజీ నవంబరు 17, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.add a comment
ఏడు మారినా ఈడు ముదిరినా
ఏమి మారినది యీ లోకంలో?
రాయి రువ్వినా రాకెట్ విసిరినా
గిట్టని వానిని కొట్టుటకే కద!
(ఇంకా…)
వ్యత్యాసాలు -కాళోజీ నవంబరు 17, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.add a comment
అన్నపురాసులు ఒక చోట
ఆకలిమంటలు ఒక చోట
హంసతూలిక లొకచోట
అలసిన దేహా లొకచోట
(ఇంకా…)
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు? -కాళోజీ నవంబరు 17, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.add a comment
అవనిపై జరిగేటి అవకతవకలు జూచి
ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?
పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె
మాయ మోసము జూచి మండిపొవును ఒళ్ళు
(ఇంకా…)
ద్వైత జగత్తు -కాళోజీ నవంబరు 17, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.add a comment
కుటిలమతులు దేబెమొగాలు
జగతిలో రెండే రెండు రకాలు
చతురవర్గ విలాసం కొరకు
దేబెల సర్వస్వం ముడిసరుకు
(ఇంకా…)
తెలంగాణ వేరైతే -కాళోజీ నవంబరు 17, 2006
Posted by ప్రజా కవి కాళోజి in kaloji.1 comment so far
తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?