jump to navigation

నేను – నా గొడవ –కాళోజి నవంబరు 18, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
trackback

నేనంటే నేడు
నా గొడవంటే  నాడు
నిజమో కాదోకల రుజువు
నీవు నేనూ వాడూ
నేనంటె నేటి మనస్థితి వైనం
నెనంటె భరత పౌరుడు
నా గొడవ ఆ పౌరుని స్థితి
నేనంటే ఒక వోటరు
నా గొడవ వోటేసేవాడు
నేనంటే తిరుగుబాటు దారు
నా గొడవ మన తిరుగుబాటు

–కాళోజి

వ్యాఖ్యలు»

No comments yet — be the first.