jump to navigation

మనిషి ఎంత మంచివాడు -కాళోజి నవంబరు 19, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
trackback

మనిషి ఎంత మంచివాడు
చనిపొయిన వాని చెడును
వెను వెంటనే మరుస్తాడు
కని మంచినె తలుస్తాడు

మనిషి ఎంత చెడ్డవాడు
బ్రతికివున్న మనిషిలోని
మంచినెపుడు గుర్తించుడు
చెడును వెతికి కెలుకుతాడు

–కాళోజి 

వ్యాఖ్యలు»

1. బొల్లోజు బాబా - జులై 22, 2009

అద్బుతం