jump to navigation

కవిగూడ నేతగాడే -కాళోజి డిసెంబరు 29, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
4 comments

కవి గూడ నేతగాడే
బహు చక్కని సాలెగూడు అల్లువెడే
రాజకీయ బల్లీ(యు)ల
నోటికి అందక ఎగిరెడి పక్షీ(యు)ల
(ఇంకా…)

బ్రతుకు -కాళోజి డిసెంబరు 25, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
10 comments

సాగిపోవుటె బ్రతుకు
ఆగిపోవుటె చావు
సాగిపోదలచిన
ఆగరాదిచటెపుడు
(ఇంకా…)

శాస్త్రం పద్ధతి -కాళోజి డిసెంబరు 24, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
1 comment so far

శాస్త్రం పద్ధతి చెపుతుంది
ఆచరణ బ్రతుకు చాటుతుంది

శాస్త్రం ఆదర్శం వల్లె వేస్తుంది
ఆచరణ సాధ్యం నిరూపిస్తుంది

(ఇంకా…)

దేవుడు -కాళోజి డిసెంబరు 23, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
2 comments

దేవుడు దేవుడు దేవుడు
దేవుడు లేందెవరికి?
ఎవరి దేవుడు వారికి
మనిషి మనిషి కొక్కొక్క మనసు
(ఇంకా…)

అందరివాడు -కాళోజి డిసెంబరు 11, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
3 comments

అందరి వాడైనవాడు
ఏ ఒక్కనికి అంకితమ్ము కాజాలడు
ఏ ఒక్కనికి అంకితమ్ము అయినవాడు
అందరికి అయినవాడు కానేరడు

(ఇంకా…)