ప్రజా కవి కాళోజి కి వ్యాఖ్యలు

కాళోజి “గొడవ” by వేములవాడ రాజన్న పై అభిప్రాయములు
ప్రజాకవి కాళోజీ కవితలు… కవితలా ….కావు నిప్పు కణికెలు!

ఈ బ్లాగులోకి అనుకోకుండా ప్రవేశించాను.

ఒక్కసారి ఏదో విద్యుదావేశానికి గురయినట్టనిపించింది.

కాళన్నఎదురుగ నిలబడి చిరునవ్వుతో పలకరించినత్తనిపించింది.

అవును కాళన్న మరణించలేదు.

ఈ  అక్షరాలలో  తన ఆత్మను నిక్షిప్తం చేసి మనకిచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు.

అయితే ఇంకా మంచి కవితలు ఎన్నో వున్నాయి, నా గొడవ వుంది దయచేసి వాతన్నిన్తినే ఈ బ్లాగు లో పొందుపరచండి. ఫోటోలను, వార్తలను, జీవిత విశేషాలను కూడా పొందుపరచి ఈ బ్లాగును సమగ్రంగా తీర్చిదిద్దండి. మీరు పిలిస్తే టైపింగ్ వంటి పనులను చేయడానికి నాలాంటి వాళ్ళు ఎందఱో ఉత్సాహంగా ముందుకు వస్తారు.

మరొక్క మాట

సోయి, తెలంగాణా టైమ్స్ వంటి కొన్ని తెలంగాణా సైట్స్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిచినప్పుడు Trozan Horse virus found  అనే వార్నింగ్ లు హడాలగోడుతున్నాయి. వాటిపై కన్త్రిగాల్లెవరో చేతబడి చేసినట్టున్నారు. దయచేసి వెంటనే వాటికి ఎవరినా  విరుగుడు కనిపెట్టాలి.

అట్లాగే తెలంగాణా ఉత్సవ, తెలంగాణా జాగృతి వంటి సైట్లు ఇంగీశులోనే కాకుండా తెలుగులో కూడా మాటర్ ని అనువదించి పొందుపరచడం చాలా అవసరం. అందుకు కావాలంటే బోలెడు అనువాదకులు, సహాయకులు దొరుకుతారు.

ఆరంభిం చరు  నీచ మానవులు … ఆరంభించి పరిత్య జిన్తురు మధ్యముల్ …. సుభాషితం లో మాదిరిగా మన బ్లాగులు వుండకూడని ఆవేశంగా కోరుకుంటున్నాను.

జై తెలంగాణా

కవిగూడ నేతగాడే -కాళోజి by నల్ల చంద్ర స్వామి పై అభిప్రాయములు
yes its real kavi good netha gaade

తెలంగాణ బాస -కాళోజి by నల్ల చంద్ర స్వామి పై అభిప్రాయములు
very nice and itresting for telangana language

తెలంగాణ బాస -కాళోజి by rajesh పై అభిప్రాయములు
dandalu kalojee dora dandalu.

మనిషి ఎంత మంచివాడు -కాళోజి by బొల్లోజు బాబా పై అభిప్రాయములు
అద్బుతం

కాళోజి “గొడవ” by jhani పై అభిప్రాయములు
Great Work friends, Kaloji gari kavithallanni adbuthamu alankarinchi netlo pettinaduku chala santhosham. you did a great job. congratulation.. no whole world can read and understand the kaloji as well as telangana.

తెలంగాణ బాస -కాళోజి by Ravi Barapati పై అభిప్రాయములు
ennallaki naa oori baasa sadiviti…

mastindi praveen nee comment!!!! awsome man…

ప్రత్యేక తెలంగాణ అంటే –కాళోజి by Praveen Kumar Barapati పై అభిప్రాయములు
Anna, Kalanna!! Nuvvu malli puttalanna!! Mana Telangana Gaddapina puttalanna!!

తెలంగాణ బాస -కాళోజి by Praveen Kumar Barapati పై అభిప్రాయములు
Charithra telusukoni masulukunte telugodini..,

Thegabadi matladithe Telangana Biddani.!!

Telanganalo thalli Odilo untu, Telangananu Kicha pariche Nayallara Khabadar!!

తెలంగాణ బాస -కాళోజి by Praveen Kumar Barapati పై అభిప్రాయములు
Charithra telusukoni masulukunte telugodini..,

Thegabadi matladithe Telangana Biddani.!!