కాళోజి “గొడవ” పై వ్యాఖ్యలు:

రాసినది: వేములవాడ రాజన్న
ప్రజాకవి కాళోజీ కవితలు… కవితలా ….కావు నిప్పు కణికెలు!

ఈ బ్లాగులోకి అనుకోకుండా ప్రవేశించాను.

ఒక్కసారి ఏదో విద్యుదావేశానికి గురయినట్టనిపించింది.

కాళన్నఎదురుగ నిలబడి చిరునవ్వుతో పలకరించినత్తనిపించింది.

అవును కాళన్న మరణించలేదు.

ఈ  అక్షరాలలో  తన ఆత్మను నిక్షిప్తం చేసి మనకిచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు.

అయితే ఇంకా మంచి కవితలు ఎన్నో వున్నాయి, నా గొడవ వుంది దయచేసి వాతన్నిన్తినే ఈ బ్లాగు లో పొందుపరచండి. ఫోటోలను, వార్తలను, జీవిత విశేషాలను కూడా పొందుపరచి ఈ బ్లాగును సమగ్రంగా తీర్చిదిద్దండి. మీరు పిలిస్తే టైపింగ్ వంటి పనులను చేయడానికి నాలాంటి వాళ్ళు ఎందఱో ఉత్సాహంగా ముందుకు వస్తారు.

మరొక్క మాట

సోయి, తెలంగాణా టైమ్స్ వంటి కొన్ని తెలంగాణా సైట్స్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిచినప్పుడు Trozan Horse virus found  అనే వార్నింగ్ లు హడాలగోడుతున్నాయి. వాటిపై కన్త్రిగాల్లెవరో చేతబడి చేసినట్టున్నారు. దయచేసి వెంటనే వాటికి ఎవరినా  విరుగుడు కనిపెట్టాలి.

అట్లాగే తెలంగాణా ఉత్సవ, తెలంగాణా జాగృతి వంటి సైట్లు ఇంగీశులోనే కాకుండా తెలుగులో కూడా మాటర్ ని అనువదించి పొందుపరచడం చాలా అవసరం. అందుకు కావాలంటే బోలెడు అనువాదకులు, సహాయకులు దొరుకుతారు.

ఆరంభిం చరు  నీచ మానవులు … ఆరంభించి పరిత్య జిన్తురు మధ్యముల్ …. సుభాషితం లో మాదిరిగా మన బ్లాగులు వుండకూడని ఆవేశంగా కోరుకుంటున్నాను.

జై తెలంగాణా

రాసినది: jhani
Great Work friends, Kaloji gari kavithallanni adbuthamu alankarinchi netlo pettinaduku chala santhosham. you did a great job. congratulation.. no whole world can read and understand the kaloji as well as telangana.

రాసినది: pavan kumar thimmaraju
maha manishi

maha rushi

mata thappani

madama thippani

mahatumudu

mata lo karkashathtvam

manasulo sunnithatvam

mottaniki manishiki nirvachanam

kalanna jeevitham

karunarasa bharitham

రాసినది: vijay rapaka
Ma Kalanna gurinchi entha seppina thakkuve, Joharlu Kalanna! Joharluuu

రాసినది: T.MohanReddy
In the last decade, I was impressed with  the speech given by Kaloji in a meeting held on prohibition at Hyderabad. Then I also gone through his literature, which is found to be an excellant example for truthful  and committment writings. His works are more deserved to be on record for the sake of generations to come. I appreciate the efforts.

రాసినది: Thyaga
really a good effort. pls keep the fire up and let it not die…

రాసినది: Jaya Prakash
This is a great attempt to share ‘Praja kavi Kalojis’ works to a broader audience., keep up the good work !