jump to navigation

కవిగూడ నేతగాడే -కాళోజి డిసెంబర్ 29, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
trackback

కవి గూడ నేతగాడే
బహు చక్కని సాలెగూడు అల్లువెడే
రాజకీయ బల్లీ(యు)ల
నోటికి అందక ఎగిరెడి పక్షీ(యు)ల
చూపుల కనుపించనట్టి
సుకుమారపు సూత్రాలతొ –
బహు చక్కని సాలెగూడు అల్లువాడె
కవి గూడ నేతగాడె
రాజకీయ బల్లీ(యు)ల
రక్తసిక్త హస్తాలతొ ఎగరేసిన
తెలతెల్లని కపోతాలు వాలగ, కూర్చొని పాడగ
కైత; సింగిణీల దీర్చు
కవి గూడ నేత గాడె
బహు చక్కని సాలెగూడు అల్లువాడే

–కాళోజి (1972)

వ్యాఖ్యలు»

1. a s gopal - మార్చి 23, 2008

it is every good i really want to read about shri kaloji life history

2. a s gopal - ఏప్రిల్ 9, 2008
3. satheesh - అక్టోబర్ 24, 2008

inspiration about us

4. నల్ల చంద్ర స్వామి - ఆగస్ట్ 26, 2009

yes its real kavi good netha gaade

5. narsimhareddy - డిసెంబర్ 24, 2012

aayana kaallaku mokkale. ni biddalai puttinanduku samburapadtunnam

Narra Praveen Reddy - మే 19, 2014
6. srinivas - సెప్టెంబర్ 21, 2013

Excellent by Kaloji

7. k. venkata subbaiah - సెప్టెంబర్ 4, 2014

excellent decision by Telangana govt to construct kaloji kalavedika

8. indhurthy sathishrao - అక్టోబర్ 26, 2014

this is very fine, lot fire should have to write this type of poetry, one who really experiences, then only will write.

9. Kiran - డిసెంబర్ 18, 2018

Nijanga ilanti kavithwam oka kaloji garike sadhyam


వ్యాఖ్యానించండి