jump to navigation

ప్రాంతం వాడే దోపిడి చేస్తే నవంబర్ 25, 2006

Posted by ప్రజా కవి కాళోజి in kaloji.
trackback

దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం
దోస్తుగ ఉండే వారితొ మేమును
దోస్తే చేస్తం – ప్రాణమిస్తం
ఎంతకు అంత అన్న ధోరణితో
చింతమాని బ్రతుకును సాగిస్తం
తెలంగాణమిది – తెలంగాణమిది
తీరానికి దూరాన వున్నది
ముంచే యత్నం చేస్తే తీరం
మునుగును తానే – మునుగును తప్పక

-కాళోజి

వ్యాఖ్యలు»

1. Harikrishna. - ఫిబ్రవరి 5, 2007
2. rajashaker - సెప్టెంబర్ 14, 2007

here im really feeling great to see this poem in my language. thanks harikrishna . keep goin on.
ill expect more things from u.

3. kantesivaprasad - మార్చి 16, 2010

very great poem by Sri Kaloji.. i like the last four lines in his poem.

4. h.raveendar - మార్చి 30, 2010

telangana mahaa kavi kaloji

5. sawarkarlee - జూలై 20, 2013

నా చిన్నప్పటి నుండి దీని కొరకె దొవులాడినా ఎప్పుడొ మా ఇంట్ల కాలండర్ కు సద్వినకానుండి….

6. rajkumar - సెప్టెంబర్ 8, 2013

Manakattu manabottu manabhasha mana samskuthi mana kaulani andrapalakula mayalopadi marichithimi. Marokajanmatu unte malli e nelapaina puttava.

7. suresh kumar buura - అక్టోబర్ 23, 2013

దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం
దోస్తుగ ఉండే వారితొ మేమును
దోస్తే చేస్తం – ప్రాణమిస్తం
ఎంతకు అంత అన్న ధోరణితో
చింతమాని బ్రతుకును సాగిస్తం
తెలంగాణమిది – తెలంగాణమిది
తీరానికి దూరాన వున్నది
ముంచే యత్నం చేస్తే తీరం
మునుగును తానే – మునుగును తప్పక

-కాళోజి

telanga tiger madikonda muddu bidda madikondalo ne gurutulu pettali anni ne uoori biddaga ashisthunanu

8. Kiran Kumar - నవంబర్ 4, 2013
9. ashok - జనవరి 23, 2014

kaloji sir telanga real hero

10. ranganath - సెప్టెంబర్ 10, 2014

nice moral lines in emotional background

11. venkat - సెప్టెంబర్ 11, 2014

great. . its ferorious. . and true

12. Matam Mallikarjuna Swamy - సెప్టెంబర్ 11, 2014

అక్షర సత్యాలు – తెలంగాణ వాడు ఎలా మెలగాలి/ఎలా మెలుగుతున్నాడు అన్నది అక్షరాల్లో అందరిముందుంచాడు.

13. MADHUKAR REDDY - సెప్టెంబర్ 11, 2014

దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం
దోస్తుగ ఉండే వారితొ మేమును
దోస్తే చేస్తం – ప్రాణమిస్తం
ఎంతకు అంత అన్న ధోరణితో
చింతమాని బ్రతుకును సాగిస్తం
తెలంగాణమిది – తెలంగాణమిది
తీరానికి దూరాన వున్నది
ముంచే యత్నం చేస్తే తీరం
మునుగును తానే – మునుగును తప్పక

-కాళోజి

14. sidharth - అక్టోబర్ 3, 2014
15. sidharth - అక్టోబర్ 3, 2014

sri sri veluguloki vachadu mari kaloji enduku raledu..kaloji books ekkada dorukuthunnai..

16. Narendra Sidharth - నవంబర్ 7, 2014

That is our badluck .Even i am also trying for Kaloji Books.If you have any info post here..


వ్యాఖ్యానించండి